Parental Controls
Parental controls are features found in many Wi-Fi routers that allow you to manage and restrict how users access the internet. This can be helpful for keeping children safe from inappropriate content and promoting healthy online habits.
Parental Controls అనేవి అనేక Wi-Fi రూటర్‌లలో కనిపించే ఫీచర్లు, ఇవి వినియోగదారులు ఇంటర్నెట్‌ని ఎలా యాక్సెస్ చేస్తారో నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి మీ Wi - Fi Router ని లాగిన్ అవ్వడం ద్వారా మిమ్మల్ని అనుమతిస్తాయి. పిల్లలను అనుచితమైన కంటెంట్ నుండి సురక్షితంగా ఉంచడానికి మరియు ఆరోగ్యకరమైన ఆన్‌లైన్ అలవాట్లను ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుంది..
Generally WiFi routers have the following feautures:
సాదారణముగా WiFi రూటర్స్ ఈ క్రింది feautures ను కలిగి ఉంటాయి:
1. Website Filtering: Block specific websites or categories of websites (e.g., gambling, social media, etc.)
2. Content Filtering: Filter by content type (e.g., violence, Adult themes, Porn) using keyword lists or built-in filtering tools.
3. Time Management: Set schedules for internet access for individual devices or groups of devices.
4. App Blocking: Restrict access to specific apps or app categories
5. Search Monitoring: Keep track of the keywords searched for on connected devices.
1. వెబ్‌సైట్ ఫిల్టరింగ్: నిర్దిష్ట వెబ్‌సైట్‌లు లేదా వెబ్‌సైట్‌ల వర్గాలను బ్లాక్ చేయండి (ఉదా., జూదం, సోషల్ మీడియా)
2. కొన్ని కీవర్డ్స్ ని ఇవ్వడం ద్వారా వాటికీ సంబందించిన కంటెంట్ ని Block చేయవచ్చు.
3. టైం షెడ్యూల్స్ సెట్ చేయడం ద్వారా , ఆ యా సమయాలలో మాత్రమే పని చేసేటట్టు చేయవచ్చు.
4. అనవసరమైన అప్లికేషన్స్ ను బ్లాక్ చేయవచ్చు.
5. కీవర్డ్స్ ను సెట్ చేసి పెట్టడం ద్వారా పిల్లలు ఏ విధమైన కంటెంట్ ను చూస్తున్నారో గమనించవచ్చు. .
Parental Controls ను configure చేయడములో సహాయం కావలసిన ఎడల నేరుగా మమ్ములను సంప్రదించండి.
Home Automation
You can Switch On/Off any of Your Home Electrical devices remotely.. Contact to know how.
We are happy to asist you...
Security Surveillance
Secure Your Home by Installing Security Cameras.
We suggest state-of-the-art IP Cameras